Tuesday, 23 February 2021

Free coaching at విజేతస్టడీసర్కిల్ డైరెక్టర్ శ్రీ. V.J.Reddy

 *పోటీ పరీక్ష లకు ఫ్రీ ట్రైనింగ్*


తెలంగాణ,AP: నిరుపేద BC,SC,ST,OC విద్యార్థులకు దిల్సుఖ్ నగర్ విజేతస్టడీసర్కిల్ లో *TET-1,2, SGT, SA, SI,కానిస్టేబుల్,RRB, GROUP-1,2,3* పోటీ పరీక్షలకు ఫ్రీగా ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు విజేతస్టడీసర్కిల్ డైరెక్టర్ శ్రీ. V.J.Reddy గారు ఓ ప్రకటనలో  తెలిపారు.

👉తెలుగుమీడియంలో చదివినవారందరికి ఈ ఉచితకోచింగ్ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. English medium Students కు ఫీజు లో 50% OFF తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

👉 పైన తెల్పిన పోటీ పరీక్ష లకు అర్హులైనవారు 2 పాస్ పోర్టుసైజ్ పోటోలు మరియు సంబందిత సర్టిఫికేట్ల తో *1st’MAR* లోపల స్టడీ సర్కిల్ లో పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. 

👉పేర్లను నమోదు చేయించుకున్న అభ్యర్థులకు  *1st MAR* నుండి బ్యాచులు ప్రారంభంచి 3నెలల వరకు ప్రతీరోజు 8am to 6pm(10hrs) రెగ్యులర్ క్లాసులు, పరీక్ష లు నిర్వహిస్తామన్నారు. 


Courtesy: విజేతస్టడీసర్కిల్


🌹పేద విద్యార్థులకు చేరేందుకు ప్రయత్నించండి/Please Share 🌹

Merit list of Recruitment of the Hon'ble TS High Court

    Hi Aspirants Good afternoon  this is the link for Merit list of Recruitment of Hon'ble TS High Court jobs.   CLICK HERE   https://yo...